కుటుంబ పరిస్థితులు:
- 80 ఎకరాలున్న , ఆయుర్వేద వైద్యుడు అతని నాన్న . పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. " పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిడ్యతే "అనగా గతజన్మ పాపములు రోగాములై పుట్టి పిడించును. కావున ఈ జన్మలోనైనా సత్కర్మ లు ఆచారించే సజ్జనులకు మాత్రమే ,స్వలాభాపేక్ష లేకుండా చికిత్స చేయడం సద్వైద్యుని లక్షణం . అని నమ్మడమే కాకుండా నిజాజివితం లో తుచాతప్పకుండా పాటించిన ఉన్నత వ్యక్తి ఆయన.
- అప్పటి కాలంలోనే చదువుకోకున్నా తెలివిలో , జీవిత రధాన్ని నడిపించగల నేర్పరి. (ఇలా ఎందుకు అన్నానో కథలో ముందు ముందు తెలుస్తుంది.) అతని తల్లి . కన్నా తల్లి ప్రేమకి నిలువు నిదర్శనం, కడుపుకోతకి కన్నీటి సాక్షం . ఇది తెలుసుకోవాలంటే ఓ చిన్న కథ, కాదు కాదు యదార్థ గాధ చదవండి.
4 . నలుగురు అన్నయ్యలు ,ఇద్దరు అక్కలు . పెద్దన్నయకు & పెద్దక్కాయకు వివాహం జరిగిపోయింది.
సామాజిక పరిస్థితులు:
అయ్యగార్లు అవ్వడం వాళ్ళ ఉరిలో , మంచి పేరు , పలుకుబడి ఉన్న కుటుంబం.
No comments:
Post a Comment