కథానాయకుడి మాటలలో
మా నాన్న చనిపోయిన తర్వాత నేను & అమ్మ కలిసి తాటిపాముల కొత్తపల్లి & తిరుమలగిరి ఊరికి వెళ్ళితే, అక్కడ నాన్న ద్వారా ఆరోగ్యాన్ని పొందిన దొరలు మర్యాదలు చేసి , సంభావన ఇచ్చి పంపేవారు. వైష్ణవా సంప్రదాయం ప్రకారం పూజ చేసి దేవుడికి అరగింపుగా వారే స్వయంగా వండి ,దానినే తినే సంప్రదాయం ఉన్న కారణంగా, ఎక్కడికి వెళ్ళిన అమ్మే వంట చేసేది. అదే మేము తినే వారము. తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఎంతోకొంత దక్షిణ సమర్పించుకునే వారు.
నాన్న చనిపోయిన కూడా వెళ్లిన ప్రతిసారి వారు ఎంతో అభిమానించే వారు .
Vyasa Maharshi Educational trust
5 years ago
No comments:
Post a Comment