రామంజయ్య వైద్యం చేసుకుంట్టు రాజాపురం కి వచ్చాడు.
వట్టి చేతులతో వచ్చిన వ్యక్తి అక్కడి దొరలకు,జమిన్ధరులకు ,సంస్థానదిషులు వైద్యచికిత్స చేస్తూ అనతికాలంలోనే కేవలం వైద్యం ద్వారానే 500 వందల ఎకారాలు సంపాదించాడు.
అంతే కాదు ఊర్లో మంచి పేరుప్రక్యతలు సంపాదించాడు.
అతని ఏకైక సంతానం " జగ్గయ్య ".
Vyasa Maharshi Educational trust
5 years ago
No comments:
Post a Comment