చిన్ననాటి సంబరాలు , కథానాయకుడి మాటలలో.
మా ఇంటినుంచి ఆ ఊరికి వెళ్ళే స్థలమంతా మాదే మధ్యలో గుట్ట కూడా ఉంటుంది. ఆ ప్రక్కన ఓ ఊరి కూడా పుట్టింది , మా స్థలంలోనే . చెరువు కింద పొలం వచ్చింది, బుడుగు బావి ఉండేది చాల fresh చేపలు దొరికేవి, చింత చెట్టుకి బోలెడు చింతకాయలు కాసేవి మేము వాటిని తెంపుకొని తినేవాళ్ళం .
Vyasa Maharshi Educational trust
5 years ago
No comments:
Post a Comment