జగ్గయకి 5 గురు కొడుకులు , ఇద్దరు బిడ్డలు పుట్టారు .
అతని పెద్ద కొడుకే కథానాయకుడి తండ్రి " రంగనాథ స్వామి " .
అందరికి భూమి పంచగ రంగనాథస్వామి కి 80 ఎకరాలు వచ్చింది .
మన కథ నాయకుడు బహుశ అప్పుడు ౩ ఏళ్ళ వయ్యసు ఉంది .
జగ్గయ్య చనిపోయే దశలో, మంచం మీద పడుకొని ఉన్న ,అతనికి నోట్లో పాలు పోయడం కళ్ళారా చూసాడు. అంతేకాదు మొట్టమొదటి సారిగా & ఇప్పటి వరకు చివరిసారిగా చుసిన దహనా సంస్కారాలను కూడా అతని తాతాదే.
Vyasa Maharshi Educational trust
5 years ago
No comments:
Post a Comment