Total Pageviews

Experience is the best teacher. Generally you will get a lot of experiences in the LIFE so the life is the best teacher. Necessity is mother of invention we have a lot of essentials to live health and wealthy. So life is a great research.

Tuesday, January 5, 2010

part-5 Hero birth

అది 1963  దీపావళి ముందు రోజు , ఏడ్చుకుంటూ తల్లి గర్భంలోంచి పుట్టాడు .
ఓ పసిబాబు " అతడే మన కథానాయకుడు ".

ముగ్గురు ఉత్తమ ఋషిలా  పేరు పెట్టారు.

guess  .. the ... name   ...............
" విశ్వశోధ   "
పేరుకు అర్థం తెలియాలంటే , ఒక్కసారి పురాణం గురించి  మీ అమ్మని గాని (oh! sorry మన అమ్మలకు తెలిసే chance లేదు కదూ..)   ,అమ్మమ్మని గాని , బామ్మని గాని అడగండి.

No comments:

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

your Opinion on this story